విద్యార్థులు చదువులో రాణించాలి: ఎంఈవో

NRML: విద్యార్థులు చదువులో రాణించాలని తానూర్ మండల విద్యాధికారి బాసెట్టి నరేందర్ అన్నారు. గురువారం జై శ్రీరామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎల్వీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు 100 టీ షర్టులను పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు.