నేడు కాల్వ నరసింహస్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం

నేడు కాల్వ నరసింహస్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం

NRML: దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన ఛైర్మన్ అంగూర్ మహేందర్, ధర్మకర్తలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు రానున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సకాలంలో రావాలని కోరారు.