ఇరాన్ దారికి రాకపోతే అంతుచూస్తాం: ట్రంప్

ఇరాన్ దారికి రాకపోతే అంతుచూస్తాం: ట్రంప్

రేపు ఇరాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 'ఇరాన్‌కు గడువును పొడిగించేది లేదు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం. ఆపరేషన్ ఎపిక్‌ప్యూరీ విజయవంతంగా నడుస్తోంది. ఎఫ్-15 యుద్ధ విమానం పైలట్‌ను రక్షించాం. శత్రు ప్రాంతాల్లో ఎఫ్-15 దూసుకెళ్లింది. ఇరాన్ దారికి రాకపోతే దాని అంతుచూస్తాం' అంటూ హెచ్చరించారు.