పెళ్లి తర్వాత తొలిసారి రాజ్‌తో సమంత సందడి

పెళ్లి తర్వాత తొలిసారి రాజ్‌తో సమంత సందడి

స్టార్ నటి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా పబ్లిక్‌గా కనిపించడం ఇదే తొలిసారి. ఎయిర్‌పోర్ట్‌లో ఈ కొత్త జంటను చూసేందుకు ఫ్యాన్స్, మీడియా ఎగబడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న విజువల్స్ SMలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసి నెటిజన్లు 'కంగ్రాట్స్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.