VIDEO: నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

CTR: పుంగనూరు, సోమల AMC నూతన ఛైర్మన్ల ప్రమాణస్వీకారం శుక్రవారం జరగనుంది. రాష్ట్ర మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈక్రమంలో పుంగనూరులో టీడీపీ నాయకులు గురువారం ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణమంతా పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు కట్టారు. పుంగనూరు AMC ఛైర్మన్‌గా సమీపతి యాదవ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.