శిధిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

శిధిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

BDK: బూర్గంపాడు మండలం సింగారం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకి చేరింది. వర్షాల కారణంగా స్లాబ్ కూలిపోవడంతో విద్యార్థుల భద్రతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత సంవత్సరం నుంచే అధికారులకు విన్నవించినా స్పందన రాలేదని గిరిజనులు వాపోయారు.