కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను మారుస్తుంది: ఎమ్మెల్యే
BDK: గుండాల మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజల జీవితాలను మార్చే కార్యాచరణ కలిగిన పార్టీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.