చొర్గావ్ సర్పంచ్‌గా కుమ్ర ధర్ము విజయం
ADB: నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామపంచాయతీలో ఉత్కంఠగా పంచాయతీ ఎన్నిక జరిగింది. సర్పంచిగా కుమ్ర ధర్ము 23 ఓట్ల తేడాతో ప్రత్యర్థి రాథోడ్ రాజేష్‌పై ఘన విజయం సాధించారు. అదేవిధంగా 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆయన గెలుపుతో గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుతున్నారు. మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు ఉండగా.. అందులో 6 ఏకగ్రీవమయ్యాయి.