VIDEO: డిడిఓ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన DY.CM

VIDEO: డిడిఓ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన DY.CM

CTR: చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన డిడిఓ కార్యాలయ శిలాఫలకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు. ఇక్కడి నుంచి వర్చువల్ విధానం ద్వారా 77 డిడిఓ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్ మురళీమోహన్, శ్రీనివాసులు, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.