డోన్ ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు
NDL: డోన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బేతంచర్ల మండలం మర్రికుంట గ్రామానికి గోరుకల్ నుంచి తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. దీనితో పాటు బస్ సౌకర్యం కల్పించినందుకు సోమవారం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అటు పెండకల్ గ్రామానికి సెల్‌ఫోన్ టవర్ మంజూరు చేయడంలో చూపిన చొరవకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.