'చెరువు కట్టపై బీటి రోడ్డు వేయాలి'

'చెరువు కట్టపై బీటి రోడ్డు వేయాలి'

MDK: శివంపేట మండల కేంద్రంలోని చెరువు కట్టపై బీటి రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చెరువు కట్ట మీదుగా పిల్లుట్ల, అల్లిపూర్, రత్నాపూర్, తాళ్లపల్లి తండా, కొత్తపేట గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.