సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే వేగేశన

సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే వేగేశన

BPT: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం పట్టణంలోని (P-4) కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.