'పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి'

'పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి'

W.G: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని MPPS కొప్పరు మెయిన్ పాఠశాల HM యు. రాజశ్రీ కోరారు. ఇవాళ పాఠశాల సిబ్బందితో కలిసి ఆమె గ్రామంలో విస్తృతంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న అత్యాధునిక సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు.