రేపు ఉచిత ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంప్

రేపు ఉచిత ఆర్థోపెడిక్  హెల్త్ క్యాంప్

SRD: కంగ్టిలో ఉచిత ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంప్ బుధవారం నిర్వహిస్తున్నట్లు డా. నెహ్రూ మంగళవారం తెలిపారు. కంగ్టిలోని రాధా క్లినిక్‌లో కీళ్ల నొప్పులు మెడ, నరాలు, మోకాళ్ల, నరాల సమస్యలకు ECG, మోకాళ్ల మార్పిడి వంటి వ్యాధులకు ఆర్థో వైద్య నిపుణులు డా. మోహన్ రావు చే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.