VIDEO: కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగిన ఫిర్యాదు దారుడు
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో సోమవారం బంటుమిల్లి(మం) జయపురం గ్రామానికి చెందిన సబ్బిశెట్టి పద్మావతి, సబ్బిశెట్టి వెంకట మదన్ కుమార్‌లు కలెక్టర్‌కు తమ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే, బాధితుల చెరువు సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిన మదన్ కుమార్ తన దుడుకుతనంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగాడు.