పూర్తి నాణ్యతతో వంతెన పనులు: ఎమ్మెల్యే

పూర్తి నాణ్యతతో వంతెన పనులు: ఎమ్మెల్యే

ELR: పూర్తి నాణ్యతతో వంతెన నిర్మాణం పనులు కొనసాగించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. గణపవరంలో బొబ్బిలి వంతెన పునర్నిర్మాణం పనులను ఇవాళ ఆయన పరిశీలించారు. వంతెనపై ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించాలన్నారు. సర్పంచ్ మూరా అలంకారం భాస్కరరావు, కూటమి నాయకులు ఉన్నారు.