పాలవలసలో 'బాబు ష్యురిటీ -మోసం గ్యారెంటీ' కార్యక్రమం

పాలవలసలో 'బాబు ష్యురిటీ -మోసం గ్యారెంటీ' కార్యక్రమం

SKLM: పాలవలస గ్రామంలో మంగళవారం రాత్రి వైసీపీ శ్రేణులు 'బాబు ష్యురిటీ -మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిరియ విజయ, ఎంపీపీ డా. నిమ్మన దాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించారని విమర్శించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.