జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి

జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి

జగిత్యాల పట్టణంకి చెందిన మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా నియమించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించడంతో పాటు జిల్లా అధ్యక్షురాలిగా ఆమె అందించిన సేవలను గుర్తించి ఈ హోదా కల్పించారని తెలిపారు.