సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.10 వేలు అదనపు నగదుతో జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ పీరా పట్టుబడ్డారు. హుస్సేన్ పీరా ఫోన్ నుంచి జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌కు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. జిల్లా రిజిస్ట్రార్ అశోక్ వాట్సాప్, ఫోన్‌పేలను పరిశీలించారు.