నేపాల్‌లో RSP విజయం.. మోదీ శుభాకాంక్షలు

నేపాల్‌లో RSP విజయం.. మోదీ శుభాకాంక్షలు

నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో 165 స్థానాలకు గానూ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. విజయం సాధించిన RSP అధ్యక్షుడు రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.