కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ డీ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల
★ గరిశపూడిలో బైక్‌ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి
★ గుడివాడలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: SI నాగరాజు
★ చేవేండ్రలో గుర్రపు డెక్కతో చేసే హస్తకళాకృతులకు మంచి డిమాండ్ ఉంది: కృష్ణా కలెక్టర్