యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఆగకపోతే ప్రపంచ పంపిణీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొన్న దేశాలు ప్రపంచాన్ని సంక్షోభం వైపు నెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.