రీ సర్వేను పరిశీలించిన రీజనల్ జాయింట్ డైరెక్టర్

రీ సర్వేను పరిశీలించిన రీజనల్ జాయింట్ డైరెక్టర్

SKLM: రణస్థలం మండలం పరిధిలోని నారాయణపట్నంలో జరుగుతున్న రీ సర్వేను రీజనల్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ వీఎస్ఎన్ కుమార్ ఆదివారం పరిశీలించారు. రైతులను రీ సర్వే గ్రామ సభలు నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేలో ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు.