స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ వందేమాతరం: జిల్లా ఎస్పీ

స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ వందేమాతరం: జిల్లా ఎస్పీ

NRML: వందే మాతరం గీతం మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిందని, ఈ గీతం భారత మాత పట్ల ఉన్న భక్తి, త్యాగం, దేశాభిమానానికి ప్రతీక అని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జాతీయ గీతాలాపన వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తిని, ఐక్యతను, జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.