ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఆర్చ్ తొలగింపు

RR: రాజేంద్రనగర్ పరిధిలోని ప్రధాన రహదారిపై ఆర్చ్ నిర్మాణం కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పోలీసులు గుర్తించారు. రాత్రి సమయంలో రంగంలో దిగిన పోలీస్ అధికారులు ఆర్చ్ తొలగింపు చర్యలు సైతం చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని వివరించారు.