VIDEO: ప్రమాదపు అంచున వ్యాపారం

VIDEO:  ప్రమాదపు అంచున వ్యాపారం

W.G: తాడేపల్లిగూడెం పట్టణంలోని బుధవారం వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రహరీ గోడను ఆనుకొని పలువురు చిరు వ్యాపారాలు సాగించిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. గోడకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఒక పక్క గ్యాస్ సిలిండర్, మరోపక్క ట్రాన్స్ ఫార్మర్ ఉన్నా ఎటువంటి భయం లేకుండా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు.