పోలవరంలో జాతీయ బాలల దినోత్సవం

పోలవరంలో జాతీయ బాలల దినోత్సవం

ELR: పోలవరం మండలం కృష్ణారావుపేట సొసైటీ ఆవరణలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, రాష్ట్ర ట్రై కార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాన్ని అర్థం చేసుకుని బాలలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.