రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

WGL: పట్టణకేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకొని రావాలని సూచించారు.