ఆగని పైరసీ.. నెట్టింట మరో వెబ్‌సైట్
ఆన్‌లైన్‌లో పైరసీ మూవీల బెడద ఆగడం లేదు. రోజుకో కొత్త వెబ్‌సైట్‌లో పైరసీ మూవీలు ప్రత్యక్షం అవుతున్నాయి. 'SBI టెర్మ్ ల్యాప్స్' పేరిట పెద్ద ఎత్తున పైరసీ మూవీలను వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చారు. వాటిని క్లిక్ చేస్తే పేజీ రీ డైరెక్ట్ అయ్యేలా వెబ్‌సైట్లు క్రియేట్ చేస్తున్నారు.