బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

BHNG: నారాయణపురం మండలం గోగులోని బావి గ్రామానికి చెందిన కళ్లెం జంగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చల్లమల్ల కృష్ణారెడ్డి వారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి భరోసాగా స్థానిక నాయకుల ద్వారా రూ. లక్ష సాయం అందించారు.