VIDEO: విశాఖపట్నంలో భారీ వర్షం

VIDEO: విశాఖపట్నంలో భారీ వర్షం

VSP: విశాఖపట్నంలో మంగ‌ళ‌వారం కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ళ లోతు వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నెమ్మదిగా కదలడంతో అనేక చోట్ల భారీగా జామ్ అయ్యింది.