VIDEO: రామాలయం ఘటనపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

VIDEO: రామాలయం ఘటనపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు రామాలయం ఘటనపై ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడిలో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పాత్ర ఉందని తెలిపారు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాలరాజు అనే ముగ్గురు హింసకు ప్రేరేపించినట్లు పేర్కొన్నారు. పీవీ సునీల్‌కు ముగ్గురు ఫోన్ కాల్స్ చేశారన్నారు. టెలిఫోన్ డేటాతో నిందితులు దొరికిపోతారని ఆయన తెలియజేశారు.