ఎన్నికల వేళ శాంతిభద్రతల ఉత్తర్వులు జారీ

ఎన్నికల వేళ శాంతిభద్రతల ఉత్తర్వులు జారీ

WNP: మూడో విడత స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీమంతుల మురళి శాంతిభద్రతల ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం ,పేలుడు పదార్థాలు కలిగి ఉండటం నిషేధమని. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సెక్షన్ 163 ప్రకారం ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.