ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గమ్మ
✦ సింగూర్ ప్రాజెక్టుకు 29,164 క్యూసెక్కులు వరద
✦ కట్కూరులో పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
✦ పోతులబొగడలో అడవి పంది దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✦ దౌల్తాబాద్‌లో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు