ఈనెల 8న పోలీసు వాహనాల విడిభాగాల బహిరంగ వేలం

ఈనెల 8న పోలీసు వాహనాల విడిభాగాల బహిరంగ వేలం

SRD: పోలీసు వాహనాల విడిభాగాల బహిరంగ వేలం ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు, ఇతర వాహనాల విడిభాగాలు వేలం వేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు 9908847637, 8179412752 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.