ఎన్టీఆర్ 'డ్రాగన్'పై నయా న్యూస్

ఎన్టీఆర్ 'డ్రాగన్'పై నయా న్యూస్

జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ 'డ్రాగన్'. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ ఒకటి బయటకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఫాదర్ ఎమోషన్ మెయిన్ హైలైట్‌గా ఉంటుందట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది.