దొంగ అరెస్ట్.. 22 తులాల బంగారం స్వాధీనం

దొంగ అరెస్ట్.. 22 తులాల బంగారం స్వాధీనం

NLG: నల్లగొండ పట్టణంలో గత మూడు నెలలుగా వన్ టౌన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నల్లగొండ మండలం కొత్త పెళ్లికి చెందిన పాలడుగు నరేష్ వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.