వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ భూపాలపల్లి మండలం కేంద్రంలో దళితునిపై దాడి చేసిన తండ్రి కొడుకులు
★ నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్ సత్య శారద
★ ఖానాపురంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్ చేసిన బీట్ ఆఫీసర్ వెంకన్న
★ పర్వతగిరిలో పెళ్లైన తర్వాత రూ.2 లక్షలు, 8 తులాల బంగారంతో పరారైన వధువు