ఖండాల జలపాతాన్ని వీక్షించిన ఐటీఐ విద్యార్థులు

ADB: జిల్లాలోని ఖండాల జలపాతాన్ని అదిలాబాద్‌కి చెందిన ప్రైవేట్ ఐటిఐ కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు బుధవారం ఖండాల జలపాతాన్ని వీక్షించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులు మాట్లాడుతూ.. జలపాతాన్ని చూడడానికి ఎంతో ముచ్చటగా ఉందని వాళ్ళు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాహుల్ రెడ్డి పవన్ నిశాంత్ ఆకాష్ సాయి మజార్ అఖిల్ తదితరులు ఉన్నారు.