ఒక వైపు విషాదం.. మరో వైపు అదృష్టం.!

ఒక వైపు విషాదం.. మరో వైపు అదృష్టం.!

NDL: ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్టలో మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాద సమయంలో వారిద్దరూ సీటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ యువకుడు సీటు మార్చుకుని తన ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులు 15 మంది క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.