ఈ నెల 30న తెనాలిలో జాబ్ మేళా

ఈ నెల 30న తెనాలిలో జాబ్ మేళా

GNTR: ఈ నెల 30న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెనాలిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. తెనాలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఈ మేళా జరుగుతుందన్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, బీటెక్, డిప్లోమా, ఫార్మసీ, PG పూర్తి చేసి 18-35 వయసు వారు అర్హులు. నైపుణ్యం వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలని సూచించారు.