'గంజాయి వాడితే టెస్ట్‌లో దొరుకుతారు'

'గంజాయి వాడితే టెస్ట్‌లో దొరుకుతారు'

BDK: ఎవరైనా గంజాయి వాడినట్లయితే మూడు రోజుల వరకు టెస్టింగ్ కిట్ తో తెలుసుకోవడం సాధ్యం అవుతుందని అశ్వాపురం సీఐ అశోక్ తెలిపారు. ఆదివారం స్థానికుల సమాచారం మేరకు నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. గంజాయి సరఫరా, వినియోగంపై సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. సరఫరాదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.