స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లు పూర్తి

స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లు పూర్తి

WGL: వరంగల్ జిల్లా పరిధిలో నామినేషన్ స్వీకరణను నేటి నుంచి ప్రారంభించారు. నర్సంపేట మున్సిపాలిటీలో 30, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డుల ఎన్నికలకు నామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటర్ జాబితాలను వార్డుల వారీగా అధికారులు సిద్ధం చేశారు.