VIDEO: రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం

KMM: రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. శుక్రవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ నేతలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై రెండోవ పట్టణ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.