VIDEO: పూర్తిగా బురద మయంగా మారిన రోడ్డు

VIDEO: పూర్తిగా బురద మయంగా మారిన రోడ్డు

ADB: తాంసి మండలంలోని పోచ్చర గ్రామం నుంచి బండలనాగపూర్ మీదుగా కప్పర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అద్వానంగా మారింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా బురద మాయం కావటంతో ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపే రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.