సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

NRPT: ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అందజేసిన సందర్భంగా మఖ్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం వంద శాతం కృషి చేస్తుందని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ చేయనుంది అన్నారు.