పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
2024 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు?
A) విరాట్ కోహ్లీ
B) రోహిత్ శర్మ
C) జస్‌ప్రీత్ బుమ్రా
D) అర్ష్‌దీప్ సింగ్
నిన్నటి ప్రశ్న: మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో ఎన్ని రోజులు జరిగింది?
జవాబు: 18 రోజులు