VIDEO: ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

WNP: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా గోపాలపేట మండలం తాడపత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోని ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ ప్రక్రియ ప్రారంభమైందని నవంబర్ 27, 28, 29 తేదీ వరకు మొదటి విడత నామినేషన్ ప్రక్రియ కోనసాగుతుందని తెలిపారు.