రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

JN: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య అనే వ్యక్తి పాలకుర్తి నుంచి బొమ్మెరకు వస్తుండగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.