బాటసారుల కోసం చలివేంద్రం ప్రారంభం

MHBD: జిల్లా కేంద్రంలోని 27వ వార్డు పరిధి మెయిన్ రోడ్డులో నేడు హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో చుక్కల గణేష్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చుక్కల నరేష్ ప్రారంభించారు. వేసవికాలంలో దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని దాతలు ఎవరైనా ఇంకా ముందుకు వస్తే మరిన్ని చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.